" భ్రమలతో నక్షత్రాల కేసి చూడడం , జాతకాలను నమ్మడం , ఏవో గుర్తులను బట్టి రాబోయే ఘటనల్ని చెప్పటం , మంచి చెడ్డలను గురించి జ్యోస్యాలు చెప్పటం ... ఇవన్ని నిషిద్దాలు "- గౌతమ బుద్దుడు "ఎప్పుడు నక్షత్రాల వంక చూసేవారికి అర్ధం (ధనం) దరిచేరదు. కార్య సూరులకు అర్ధమే కదా నక్షత్రాలు "- చాణక్యుడు (అర్ద శాస్త్రం) " జ్యోతిష్కులు శార్దకర్మలలో జరిగే పంతి భోజనానికి అనర్హులు " - మను స్మృతి "రాబోయే పరిణామాలను గురించి జ్యోస్యం చెప్పటమంటే దైవాధికారాన్ని తోసిపుచ్చాటము, ప్రభుత్వ చట్టాలను దిక్కరించాటమే" - ఆండ్రూబోర్డే (1545) "తాము ఆడే నూరు అబద్దాల మధ్య (జ్యోస్యాలు) అప్పుడప్పుడు ఒక సత్యాన్ని వెల్లడించినందులకు ఈజ్యోతిష్కులు ఎంతగా అనందపదతారో! అలాగే ఇతరులు నూరు సత్యాలు చెప్పి ఒక అసత్యం పలికితే చాలు వీరి దృష్టిలో వారు నిజాయితి కోల్పోయినట్లే లెక్క." -ఫ్రానిస్కోగుసియార్దిని (క్రైస్తవ మతాచారుడు-1483-1540) జ్యోతిష్కులు - వీరిదొక వింత జాతి, ఎంతటివారినైనా వీరుమోసగించగలరు. ఇక అమాయకులను దగాచేయటం లో వింతేముంది? ఎన్ని ఆంక్షలు పెట్టినా...