"భ్రమలతో నక్షత్రాల కేసి చూడడం, జాతకాలను నమ్మడం,ఏవో గుర్తులను బట్టి రాబోయే ఘటనల్ని చెప్పటం,మంచి చెడ్డలను గురించి జ్యోస్యాలు చెప్పటం...ఇవన్ని నిషిద్దాలు "- గౌతమ బుద్దుడు
"ఎప్పుడు నక్షత్రాల వంక చూసేవారికి అర్ధం (ధనం) దరిచేరదు.
కార్య సూరులకు అర్ధమే కదా నక్షత్రాలు "- చాణక్యుడు (అర్ద శాస్త్రం)
" జ్యోతిష్కులు శార్దకర్మలలో జరిగే పంతి భోజనానికి అనర్హులు "
- మను స్మృతి
"రాబోయే పరిణామాలను గురించి జ్యోస్యం చెప్పటమంటే దైవాధికారాన్ని తోసిపుచ్చాటము, ప్రభుత్వ చట్టాలను దిక్కరించాటమే" - ఆండ్రూబోర్డే (1545)
"తాము ఆడే నూరు అబద్దాల మధ్య (జ్యోస్యాలు) అప్పుడప్పుడు ఒక సత్యాన్ని వెల్లడించినందులకు ఈజ్యోతిష్కులు ఎంతగా అనందపదతారో!
అలాగే ఇతరులు నూరు సత్యాలు చెప్పి ఒక అసత్యం పలికితే చాలు వీరి దృష్టిలో వారు నిజాయితి కోల్పోయినట్లే లెక్క." -ఫ్రానిస్కోగుసియార్దిని (క్రైస్తవ మతాచారుడు-1483-1540)
అలాగే ఇతరులు నూరు సత్యాలు చెప్పి ఒక అసత్యం పలికితే చాలు వీరి దృష్టిలో వారు నిజాయితి కోల్పోయినట్లే లెక్క." -ఫ్రానిస్కోగుసియార్దిని (క్రైస్తవ మతాచారుడు-1483-1540)
జ్యోతిష్కులు - వీరిదొక వింత జాతి,
ఎంతటివారినైనా వీరుమోసగించగలరు. ఇక అమాయకులను దగాచేయటం లో వింతేముంది?
ఎన్ని ఆంక్షలు పెట్టినా వీరి ప్రభావం సడలదు - తాపిటస్ (రోమన్ చరిత్రకారుడు)
![]() |
| స్వామి దయానంద |
జ్యోతిష్యం ... ఇంకా ఇలాంటి మార్మిక విషయాలను నమ్మటం బలహీన పడ్డ మనసుకు చిహ్నం.
ఇలాంటి వాటితో సతమత పడేవారు మంచి వైద్యుడిని సంప్రదించి తగిన మందులు వాడాలి. దీనితో పాటు మంచి ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి." - స్వామి వివేకాంద
"జ్యోతిష్యం ఒక విజ్ఞానమని,సత్య విషయమని పోపులు (పురోహిత వర్గం) వారి విశ్వాసం. కాని వీరు చెప్పే జ్యోతిష్య విషయాలను అధ్యయనం చేసినపుడు ఇవి సారాహినమని, విజ్ఞాన విరుద్దమని, కల్పనలని స్పష్టమగును. ఇవి కేవలం అమాయకులను వంచన చేయటానికి ఉపయోగపడే క్రియలు మాత్రమే." - స్వామి దయానంద
ఇలాంటి వాటితో సతమత పడేవారు మంచి వైద్యుడిని సంప్రదించి తగిన మందులు వాడాలి. దీనితో పాటు మంచి ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి." - స్వామి వివేకాంద
"జ్యోతిష్యం ఒక విజ్ఞానమని,సత్య విషయమని పోపులు (పురోహిత వర్గం) వారి విశ్వాసం. కాని వీరు చెప్పే జ్యోతిష్య విషయాలను అధ్యయనం చేసినపుడు ఇవి సారాహినమని, విజ్ఞాన విరుద్దమని, కల్పనలని స్పష్టమగును. ఇవి కేవలం అమాయకులను వంచన చేయటానికి ఉపయోగపడే క్రియలు మాత్రమే." - స్వామి దయానంద
శాస్త్రమునేల్ల జదివి విజ్ఞాన మెరిగి
సంశయింపక సర్వధా చర్చ జేసి
సంశయింపక సర్వధా చర్చ జేసి
నిజ మెరుంగ వలయు నిదినేర్వకున్న
మూడ విశ్వాసమున జేటు మూడుచుండు !
అని కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు చాల చక్కగా మూడ విశ్వాసాలు ఎలా ఏర్పడతాయో చెప్పారు. కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని నిశితంగా పరిశీలించవలిసినిదిగా విశ్వాసులకు/ అవిశ్వాసులకు విజ్ఞప్తి.

Comments
స్వామి వివేకాంద ఈ వ్యాఖ్య చేసాడని ఆధార౦ చూపగలరా?
"భ్రమలతో నక్షత్రాల కేసి చూడడం, జాతకాలను నమ్మడం,ఏవో గుర్తులను బట్టి రాబోయే ఘటనల్ని చెప్పటం,మంచి చెడ్డలను గురించి జ్యోస్యాలు చెప్పటం ... ఇవన్ని నిషిద్దాలు "- గౌతమ బుద్దుడు../super qut mr.ks but one thing we should nt forget in buddhaas life...1.his birth is indicated in the form of a white elephent in his mothers dream.2/his entire life transformation under the influence of his horoscope,including the sacrifise of his family/sanyaasa yoga.Now a days several fake quotes r credited on the name of puraana purushaas nd famous personalities.Is it was really qtd by buddhaa?if u say yes give the proof for it,as i was given proofs from ancient texts for ur qstns in ur posts-----jayadev.challa/chennai-17.
జ్యోతిష్యం ... ఇంకా ఇలాంటి మార్మిక విషయాలను నమ్మటం బలహీన పడ్డ మనసుకు చిహ్నం. ఇలాంటి వాటితో సతమత పడేవారు మంచి వైద్యుడిని సంప్రదించి తగిన మందులు వాడాలి. దీనితో పాటు మంచి ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి." - స్వామి వివేకాంద
mr.ks/can kindly give ur refs to the above 2qts?i mean in which standard txts these were given?pl.dnt give some qtn books as ur refs sir.Any book which was written by those two persons said to b the stndrd texts by intellectuals...jaydev.challa/chennai-17.
Anyway, the spirit behind your blog is right. I feel that you're unnecessarily attacking others' beliefs rather than trying to spread the beauty of humanity.
For instance, Swami Vivekananda and several other people you have quoted said that there is God. But you deny God. So, you are also doing what astrologers do. If one statement of a person matches with your philosophy, you consider it your success but, ignore all the other statements that they have said.
An argument does not become correct just because *a famous person* said it.
PS: I don't believe in astrology.
DAYA CHESI.. teluguyogi.blogspot.com ledha www.teluguyogi.net ane blogs chadavandi..yentho gnanam vignanam undhi telusukondi