Skip to main content

Posts

Showing posts from April, 2013

కబ్జా రాజకీయాలు

ఒకరి  ఆస్తి ని  కబ్జా చేసి దాన్ని స్వంతం చేసుకోవాలంటే కబ్జాదారులు/రౌడి మూకలు ముందుగా చేసే పని ... ముందుగా  సదరు ఆస్తి పై ఉన్న హక్కు పై    ఎలాగోలా  వివాదం సృష్టించాలి, ఆ తరువాత రంగం లోకి తన తాబెదారుల ద్వారా వివాదం లోకి దూరి దాని హక్కు దారులను  నయానో భయానో వంచించి జబర్దాస్తిగా  ఆస్తిని హస్త గతం చెసుకొవాలి.  సరిగ్గా ఇదే తీరులో  అన్న  'ఎన్టీఆర్' పై పేటెంట్ హక్కును తెలుగుదేశం కు లేకుండా చేయాలని కబ్జాదారులు వివాదం మొదలు పెట్టారు.  పైసా లాభం ఉన్నా దానిని ఎలా అయినా దక్కించుకోవాలనే వారికి ప్లేక్సిల పై  ఎన్టీఆర్ బొమ్మ ఒక తాజా ఉదాహరణ. ఇలాంటి చిల్లర   వివాదాలకు దారులు వేసేందుకు  పిల్ల కాంగ్రెస్ శత విధాలుగా ప్రయత్నం చేయటం మన రాష్ట్రంలో దిగజారిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం.  ప్రత్యర్ది పార్టికి ఉన్న ఏకైక నాయకుడిని వారికి లేకుండా చేయటం , నక్కకి - నాక లోకానికి ఉన్నంత తేడా ను వదిలి YSR  ను ఎన్టీఆర్ తో పోల్చి ఇద్దరు ఒకటే నని ప్రజలకు టోపీ పెట్టటం దీని ...