6.సిద్దాంత భాగంలో తప్పు ఉంటె ఫలితభాగం ఒప్పు ఎలా అవుతుందో చెప్పగలరా?
ఎ శాస్త్రం లో అయినా సిద్దాంత భాగం లో లోపం లేకుంటేనే దానికి సంబందించిన పలితాలు సరిగా ఉంటాయి. సిద్దాంత భాగం లోనే దోషం ఉంటె ,ఆ సిద్దాంతాన్ని ఉపయోగించి సాధించే ఫలితాలు ఎట్టిపరిస్థితులలోను సరైనవి కావు,కానేరవు.
మరి జ్యోతిష్యం యొక్క మూల సిద్ధాంతం 'భూకేంద్రక సిద్దాంతం' . ఇది తప్పు అని ఏనాడో రుజువు చేయబడినది. అలాగే చంద్రుడు భూమి కి ఉప గ్రహంగా, రాహువు,కేతువులు మిధ్య అని అందరు అంగీకరించిన విషయమే. క్రొత్తగా యురేనస్, నేప్తున్ ,ప్లూటో వంటి గ్రహాలూ, చాల గ్రహ శకలాలు మన సూర్య కుటుంభం లోనే ఉన్నట్లు తెలుసుకున్నాం. కాబట్టి పాత సిద్దాంతం తప్పుల మయం అయితే దాని ఆధారంగా గణన చేసే జాతకాలు ఒప్పు ఎలా అవుతాయి?
7.ఖగోళ విద్యకు జ్యోతిష్యానికి బేధం ఉందా? లేదా?
కచ్చితమైన భేదం ఉంది. విశ్వం గురించి పరిశోధించి సత్య శోధనకు ఉపకరించే శాస్త్రమే ఖగోళ శాస్త్రం. నేల విడిచి నింగిని పట్టుకొని,అబద్దాలతో,ఉహాగానాలతో మనుషులను మభ్య పెట్టె విద్యే ఈ జ్యోతిష్యం. నిజానికి ఖగోళ శాస్త్రానికి పుట్టిన కుక్కమూతి పిందే ఈ జ్యోతిష్యం.
గ్రహణాలు గురించి చెప్పటం, జ్యోతిష్యాన్ని చెప్పటం ఒకటి కాదు. ఇంచు మించు ప్రతి 19 ఏళ్ళ ఒక సారి ఈ గ్రహణాలు తిరిగి వస్తుంటాయి.
8.జ్యోతిష్య గ్రంధాలను బట్టి ఫలితాలను చెప్పినప్పుడు అవి సరిపోతే జ్యోతిష్యం గొప్ప అని, సరిపోకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు తప్పు అని చెప్పటం సబబేనా?
నిజానికి జ్యోతిష్యం మాత్రమే దోష పురితమైనది.ఒక్కో సారి జ్యోతిష్యుని ఉహాలు నిజమై అవకాసం ఉండొచ్చు. ఇది కేవలం సంభావ్యతా సూత్రాలను బట్టి జరగవచ్చు. రెండు రెళ్ళు నాలుగు. కాని రెండు రెళ్ళు ఆరు అనే సిద్ధాంతం స్వీకరించి లెక్కలు చేస్తే అవి ఒప్పు ఎలా అవుతాయి? కాబట్టి జ్యోస్యం లెక్కలు తప్పు కావు. వాటినిబట్టి ఉహించె జాతకాలే తప్పు. కాస్తో,కూస్తో లెక్కలు వచ్చిన ప్రతి వాడు జాతక చక్రం లో తప్పు లేకుండాఫలితాలు రాయగలడు. అవి సరిపోతాయా లేదా అన్నది వారి చేతులలో లేని విషయం. ఇది తెలియక క్రెడిట్అంతా జ్యోతిష్య శాస్త్రానికి ముడి వేస్తున్నారు.
9.జ్యోతిష్యం ప్రాధమికంగా దైవ వాదానికి ,మత విశ్వాసాలకు వెతిరేకం కాదా?
జ్యోతిష్యం నిజమైతే కర్మ సిద్ధాంతం తప్పు అవుతుంది. గ్రహ బలం నిజమైతే దైవ బలం శ్యున్యమవుతుంది. అందుకే ఆస్తిక వాదులైన స్వామి వివేకానందడు ,దయానందుడు, పోపు వంటి మత పెద్దలు దీన్నితీవ్రంగా వెతిరేకించారు. జ్యోతిష్యం ఒక మూఢ నమ్మకం గా తీర్మానించారు. కాని నేడు ఆస్తికత్వం పేరుతో జోతిష్యాన్ని బుజాల కెత్తుకు తిరిగేవారు ఎక్కువ అయ్యారు. దీన్ని మూఢ విశ్వాసానికి చిహ్నంగా కాక ఆస్తిక నాస్తిక సంవాదంగా చిత్రికరించారు.
10.చిలక జోస్యం, సోది,పస్తి, అంజనం, శకునం,పలుకు వంటి వాటితో జ్యోతిష్యం ఎకిభావిస్తున్నదా? లేదా?

రాతలు రాజ్యం ఏలమంటే ... గ్రహచారం గాడిదలు కాయమని చెప్పిందని సామెత.
ఎవరి జ్యోస్యం వారిదే. నమ్మేవారిని బట్టి నలుగు పెడతారు.

Comments
అభినందనలు,చక్కగా రాస్తున్నందుకు...
రాముడు మిధ్య,రామాయణం మిధ్య,అని కరుణానిధి గారో,కేంద్ర ప్రభుత్వమో అన్నప్పుడు,రామాయణం తీసి చదివిన వాళ్ళని ఎంతో మందిని చూసాను.
దేవుడే,అప్పుడప్పుడు నాస్తికవాదులతో అనిపిస్తాడేమో,ఆస్తికత్వం బలపడటానికి..-వై.వి.ఎస్.
జ్యోతిషం అనేది నమ్మకమా ? మూఢ నమ్మకమా ? శాస్త్రమా ? విజ్ఞానమా ?
ఈ చర్చ కి ఒక ముగింపు ఉండాలంటే
మీరు ఒక సారి జ్యోతిష్యం నేర్చుకోండి - అప్పుడు వాస్తవాలు మీకే తెలుస్తాయి .
ఒక సబ్జెక్టు పైన పూర్తీ అవగాహన లేకుండా దాని విమర్శించడం సరికాదు !