దేశ రాజధాని దిల్లి లో 70 శాసన సభాస్థానాలలొ 67 సాధించి అరవింద్ కేజ్రివాల్ ఆధ్వర్యంలో కొలువు తిరబోతున్న జన ప్రభుత్వానికి స్వాగతం.
చలి చీమలు అన్ని కుడి బలమైన సర్పాన్ని చంపినట్లు, గడ్డి పోచలు అన్ని ఏకమై మద గజాన్ని బందించినట్లు సామాన్యులు ఒక్కటై రాజకీయ కీచకులను కిందకు త్రోసి అద్వితీయ విజయాన్ని ఆమ్ఆద్మీకి అందించి తమ ప్రతినిధులను పరిపాలకులుగా ఎన్నుకోవటం నిజంగా శుభ పరిమాణం.
ఈ ఎన్నికలో అవినీతిని, అవకాశ కుళ్ళు రాజకీయాన్నిఅమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్టతో శుభ్రం చేసింది.

డబ్బు పెట్టె వారే ఎన్నికలలో పోటి చేయాలనే ధన మధాంధవాదాన్ని పటాపంచలు చేసి సేవా భావం, మంచి వ్యక్తిత్వం ఉన్న ఎవరైనా ప్రజా ప్రతినిదులుగా పోటీచేసి గెలవచ్చు నని ఈ ఎన్నికలు రుజువు చెసాయి.
అరవింద్ కేజ్రివాల్ నాయకత్వం లో వచ్చిన ఈ మార్పు దేశాన్ని ప్రేమించే వారందరికీ సంతోషదాయకం.

గజ కర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలలో ఆరితేరిన కాంగ్రెస్/ బిజె.పి. ల ఎత్తులను చిత్తు చేసిన ఆమ్ ఆద్మీ వారి ప్రజా ప్రభుత్వం ప్రగతి పధంలో ముందుకు సాగాలని ప్రగతిని ఆకాంక్షించే వారందరూ కోరుతున్నారు.
సిద్దాంతానికి, ఆచరణకు ఉన్న తేడా మనకు తెలిసిందే . క్రేజివాల్ ప్రభుత్వం ఆచరణలో ఎదురైయే బాలారిష్టాలను సమర్దవంతంగా అధికమించ గలదని ఆశిద్దాం.
ఈ ప్రయోగం మరో సారి విఫలం కారాదని ప్రజాస్వామ్య ప్రియులందరూ ఆశిస్తున్నారు.

దిల్లి వీధుల్లో వెలిగిన ఈ స్పూర్తి రాబోయే ఎన్నికలలో దేశవ్యాప్తంగా కుడా ప్రతిబింబిచ గలదని ఆశిద్దాం.
జైలు పక్షులకు, వీధి దొంగలకు, దోపిడీ గద్దలకు, పరిపాలన వదిలి ప్రాంతీయ,మత, కుల ద్వేషాలు పెంచే నీచులకు , రాజకీయ వ్యబిచారులకు దేశ ప్రజలు చీపురు కట్ట తో సమాధానం చెప్పే శుభ దినం త్వరలో రావాలని కోరుకుందాం.

Comments