జెరూసలెం కు వెళ్ళే క్రిస్టియన్ మత విశ్వాసులకి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్ధిక సహాయం అందిచరాదని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వటం హర్షనీయం.
ఈ తీర్పు మత విశ్వాసాలతో రాజకీయాలు చేసే నాయకులకు చెంప దెబ్బ.
ఇస్లాం మతస్తులకు హజ్/ మక్కా యాత్రలకు కేంద్ర ప్రభుత్వ సహాయం ఉన్నదన్న సాకుతో ఇప్పుడు కొత్తగా క్రిస్టియన్స్ కి విదేశాలకు మత యాత్రల పేరుతొ షికార్లు వెళ్ళటానికి ప్రజాధనం ఖర్చు పెట్టటానికి YSR పూనుకున్నారు. ఇది ముమ్మాటికి తప్పే. అంతర్లినంగా YSR కు ఉన్న క్రైస్తవ మతాభిమానాన్ని ఇలా నిస్సుగ్గుగా బయట పెట్టుకున్నాడు . విమర్శలు చుట్టుముట్టేసరికి తాజాగా కొత్త పల్లవి అందుకున్నాడు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు... హిందువులకు కుడా మానసరోవరమ్ యాత్రలకు ఆర్దిక సహాయం చేస్తామనటం నీతిమాలిన పని.మతాన్ని,రాజ్యాన్ని వేరుగా ఉంచటమే నిజమైన లోకికవాదం అవుతుంది.
అన్ని మతాల వారికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్దిక సహాయాలను నిలిపివేయాలి.మత వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం ఉండరాదన్నమన రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచే నీచ మత కుల రాజకీయాలకు సమాది కట్టాలి.
కోర్టు తీర్పు అంగికరంచి మత యాత్రలకు,తీర్ధ యాత్రలకు ప్రజా ధనం దుర్వినియోగం చేయకుండా చిత్త శుద్ధి తో పరిపాలన చేసేలా, ఈ దేశాన్ని/ రాష్ట్రాన్ని దేవుని రాజ్యం కాకుండా మనం గట్టిగా కృషి చేయాలి.
మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఇంత కు ముందు కుడా ముస్లిం మతస్తులకు విద్య,ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఇచ్చి,కోర్టు తీర్పుతో భంగపడి,సుప్రీం కోర్టుకు వెళ్లి స్టేతీసుకోని ఇప్పటికి వాటిని అనైతికంగా కొనసాగించే అపర చాణిక్యులు మన లౌకిక రాజకీయనాయకులు.
మతాన్ని,కులాన్ని ఆసరాగా చేసుకుని సాగించే ఈ దుష్ట రాజకీయాలకు స్వస్తి పలకాలి. నిజమైన మతాతీత, కులాతీత లౌకిక రాజ్యం మనకు ఎప్పుడు వస్తుందో?

Comments
So also, State shouldn't swindle Temple funds through TTD. Why Endowments & Wakf Boards?
సక్రమంగా పన్ను కట్టిన డబ్బు అయితే దేవుని డబ్బు, లేకపోతె అది ప్రజలకు చెందవలిసినదే కదా! తిరుపతి హుండిలో పడే డబ్బులో ఎక్కువ భాగం నల్ల ధనం. దీనిలో కొంత ప్రజలకు వాడటంలో తప్పు లేదు. అలాగే విదేశాల నుండి చేర్చ్ లకు,మసీదులకు వచ్చే విరాళాలకు కుడా పన్ను విధించాలి.
దేవుడే లేడు అనే నాకు మాటి మాటికీ పైన స్పందించిన విజ్ఞులంతా "దేవుడి డబ్బు, దేవుడి సొమ్ము" అంటుంటే నవ్వు వచ్చింది!!