వాస్తు పిత
లాటకం !!!
కొత్త మంత్రులుకు కార్యాలయాల కేటాయిపులోవాస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నరన్న వార్తలు వింటుంటే మన పరి పాలకుల ప్రతిభ నామమాత్రమేనని, వాస్తు బలం మాత్రమే ప్రజలకు/ దేశానికి శ్రీరామరక్ష అని అర్థమోతున్నది .
యథా రాజా -తథా ప్రజా
ఇలాంటి మూఢవిస్వసాలున్న వారి పాలనలో ప్రజలందరి భవిష్యత్తు ఆధార పడి ఉండటం మన వ్యవస్తలో ఉన్న ప్రధాన లోపం .వ్యక్తిగత విశ్వాసాలు ప్రజల ఫై రుద్దే రాజకియనయుకుల తీరు మరేదేన్నటికో!
రాజకీయ నాయకులందరికీ కార్యా కారణాలపై శిక్షణాతరగతులు పెడితే బాగుంటుదేమో ఆలోచించండి .
లాటకం !!!కొత్త మంత్రులుకు కార్యాలయాల కేటాయిపులోవాస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నరన్న వార్తలు వింటుంటే మన పరి పాలకుల ప్రతిభ నామమాత్రమేనని, వాస్తు బలం మాత్రమే ప్రజలకు/ దేశానికి శ్రీరామరక్ష అని అర్థమోతున్నది .
యథా రాజా -తథా ప్రజా
ఇలాంటి మూఢవిస్వసాలున్న వారి పాలనలో ప్రజలందరి భవిష్యత్తు ఆధార పడి ఉండటం మన వ్యవస్తలో ఉన్న ప్రధాన లోపం .వ్యక్తిగత విశ్వాసాలు ప్రజల ఫై రుద్దే రాజకియనయుకుల తీరు మరేదేన్నటికో!
రాజకీయ నాయకులందరికీ కార్యా కారణాలపై శిక్షణాతరగతులు పెడితే బాగుంటుదేమో ఆలోచించండి .
Comments
వాస్తు బాగోలేదని ప్రభుత్వ భవనాలను మరమ్మత్తులు చేయించడానికి, లేదా కూలగొట్టి మళ్ళి కట్టడానికి అవసరమైన ఖర్చును ప్రభుత్వ ఖజానా నుండి కేటాయించరాదని,అలా చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరచడమే అవుతుందని ప్రజా సంఘాల నాయకులు శ్రీ ఇన్నయ్య గారి నాయకత్వంలో ది ౧౩ జూన్ న రాష్ట్ర ఆర్ధిక మంత్రి శ్రీ కే.రోశయ్య గారికి వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం పరిసిలించిన రోశయ్యగారు వాస్తుపేరుతో ప్రభుత్వ ధనం వృధాఅవుతున్న మాట నిజమేనని, ఇక పై అలా జరగకుండా అన్ని విభాగాలకు ఆదేశాలు జారి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి గారి ఆదేశాలు ఎంత వరుకు అమలు జరుగుతాయో చూద్దాం.