
యాడాదికో తూరి అమ్మోరి జాతర !
ఐదేళ్ళకో సారీ ఎలక్షన్ల తిరునాళ్ళు!!
మందు , విందు , పొత్తులు
డబ్బులు , డప్పులు ,
దండలు ,దండాలు
వాగ్ధానాలు - అంకమ్మ శివాళ్ళు
షరా మాములే !
మూగజీవాల రోదనలతో
ముచ్చటగా ముగిసిన జాతర
అమ్మవారు గుడిలోకి ...
అయ్యవారు గద్దె ఫైకి !!
కోరికలు తిరుతాయన్న ఆశతో భక్త జనం
ఐదేళ్ళు ఎదురుచూసే పిచ్చి జనం ...
ఐదేళ్ళకో సారీ ఎలక్షన్ల తిరునాళ్ళు!!
మందు , విందు , పొత్తులు
డబ్బులు , డప్పులు ,
దండలు ,దండాలు
వాగ్ధానాలు - అంకమ్మ శివాళ్ళు
షరా మాములే !
మూగజీవాల రోదనలతో
ముచ్చటగా ముగిసిన జాతర
అమ్మవారు గుడిలోకి ...
అయ్యవారు గద్దె ఫైకి !!
కోరికలు తిరుతాయన్న ఆశతో భక్త జనం
ఐదేళ్ళు ఎదురుచూసే పిచ్చి జనం ...
Comments